India Global Week 2020: PM Modi Speech కరోనా తరువాత భారత్ అగ్రగామిగా మారుతుంది..!! | Oneindia Telugu

2020-07-09 10,459

Prime Minister Narendra Modi addressed the India Global Week 2020 via video conferencing. The address focused on foreign investment prospects in India.

#IndiaGlobalWeek2020
#PMModiSpeech
#AtmanirbharBharat
#globaleconomicrevival
#foreigninvestmentinIndia
#globalCOVID19pandemic
#ఇండియా గ్లోబల్ వీక్-2020
#Indiapharmaceuticalindustry
#MSME

గురువారం జరిగిన ఇండియా గ్లోబల్ వీక్-2020 సదస్సులో ప్రధాని మోడీ ప్రసంగించారు. భారతీయులు సహజ సిద్ధంగా సంస్కరణల కర్తలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. చరిత్ర ఇదే చెబుతోందని అన్నారు. గతంలో ఎన్నో సామాజిక, ఆర్థిక సవాళ్లను ఎదుర్కొన్నామని తెలిపారు.